Hyderabad : సీఎం రమేష్ పై ఫోర్జరీ కేసు నమోదు..
బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు.. తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.