Vivekam: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ “వివేకం”, చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం,స్టేట్ ఎలక్షన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తరుణంలో “వివేకం” చిత్రం హింసను ప్రేరేపించేదిగాను, ప్రజలను రెచ్చగొట్టేదిగాను ఉందంటూ ఎన్నికల సంఘానికి మార్చి 20 వతేదీన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.
పూర్తిగా చదవండి..Vivekam: ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!
'వివేకం' చిత్రం లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రం హింసను ప్రేరేపించేల, ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Translate this News: