MLA Madhavi : మాజీ ఉప ముఖ్యమంత్రి ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు: ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి
తన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాత్ బాషా ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయినప్పటికీ ప్రజలు తనను గుర్తించి భారీ మోజారిటీతో గెలిపించారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కడప అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.