AP: అక్రమ ఇసుక దందా.. యువకుడు బలి..!
కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ ఇసుక దందాకు యువకుడు బలి అయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎస్ఈబి, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా పడి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు.