Lokesh: ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి.. లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని అన్నారు లోకేష్. అస్తవ్యస్త పాలనతో జగన్ ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో పేదల వైద్యం గాలిలో దీపంలా మారిందన్నారు.