Ayyanna: మనకు ఇదే మఖ్యం.. అవసరమైతే హౌస్ ని ఇలా కూడా చేస్తా.. స్పీకర్ అయ్యన్న..!
తనను ఏకగ్రీవంగా శాసనసభ స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తానని.. ముఖ్యంగా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. అవసరమైతే హౌస్‌ని రెండు మూడు రోజులు పొడిగిస్తానని స్పష్టం చేశారు.