AP: డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్.. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు..!
పిఠాపురంలోని తాటిపర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం ముదురుతోంది. శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి ఆలయ కమిటీలో జనసేన నాయకులనే కమిటీ చైర్మన్గా పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆలయం ఎదుట టెంట్ వేసి దీక్ష చేపట్టారు.