పని చేస్తేనే పదవులు.. నాయకులకు నారా లోకేష్ వార్నింగ్-PHOTOS

నారావారిపల్లెలో ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో ఈ రోజు నారా లోకేష్ సమావేశమయ్యాను. తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని.. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. ప్రజా దర్భార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చారు.

New Update
Nara Lokesh Meeting with TDP Activists

Nara Lokesh Meeting with TDP Activists

Advertisment
తాజా కథనాలు