YCP Rebel MLA's: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్
టీడీపీలో చేరిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన మొదటి లిస్టులో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి పేర్లు లేవు. అయితే.. వీరి తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.