MLA Balakrishna wife Vasundhara: హిందూపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన సతీమణి వసుంధర. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి హిందూపురం నుంచే బాలకృష్ణ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు బాలకృష్ణ భార్య వసుంధరా దేవి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఒక రకంగా బాలయ్య తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని ఆయన వసుంధరా దేవి చెప్పారు.
పూర్తిగా చదవండి..Vasundhara: ఎమ్మెల్యే బాలకృష్ణ పోటీపై ఆయన సతీమణి వసుంధర కీలక వ్యాఖ్యలు..!
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు ఆయన సతీమణి వసుంధర. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.
Translate this News: