AP : ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 80. 66 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్‌ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.

New Update
AP : ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన

AP Elections 2024 : ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఈ సారి 80. 66 శాతం పోలింగ్‌(Polling) నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballet) ఓటింగ్‌ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్‌ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్‌ కలుపుకొని 2014 లో 78. 90 శాతం, 2019 లో 79.80 శాతం మేర పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also read: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్‌…!

Advertisment
తాజా కథనాలు