Andhra Pradesh Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల.. అధికారం వాళ్లదే

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎప్పటినుంచో తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్ వచ్చేశాయి. పలు సర్వేలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. మరికొన్ని వైసీపీ అధికారంలోకి రాబోతుందని తేల్చాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
Andhra Pradesh Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల.. అధికారం వాళ్లదే

Exit Polls : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రజలు ఎప్పటినుంచో తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్ వచ్చేశాయి. రాష్ట్రంలో ఎన్నికలు (Elections) ముగిశాక వివిధ సంస్థలు ఎన్నికల ఫలితాల అంచనాలపై సర్వే జరిపాయి. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) నేటితో పూర్తైన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. పలు సర్వేలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. మరికొన్ని వైసీపీ (YCP) అధికారంలోకి రాబోతుందని తేల్చాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

పీపుల్స్‌ పల్స్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 111 -135
వైసీపీ: 45 నుంచి 60
ఇతరులు: 0
కేకే సర్వేస్‌: అసెంబ్లీ
వైసీపీ: 14 - 24
టీడీపీ+జనసేన+బీజేపీ: 133-144

చాణక్య స్ట్రాటజీస్‌: అసెంబ్లీ
వైసీపీ : 55-65
టీడీపీ+జనసేన+బీజేపీ: 110 -120
ఇతరులు: 0
పయనీర్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 144
వైసీపీ : 31
ఇతరులు: 0
రైజ్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1
జనగళం: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122
వైసీపీ : 48-60
ఇతరులు: 0-1
శ్రీఆత్మసాక్షి: అసెంబ్లీ
వైసీపీ: 98-116
టీడీపీ+జనసేన+బీజేపీ: 59-77
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఆరా మస్తాన్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 71-81
వైసీపీ: 94-104
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

సీపీఎస్‌: అసెంబ్లీ
టీడీపీ+జనసేన+బీజేపీ: 66-78
వైసీపీ: 97-108
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఏబీపీ-సీ ఓటర్: పార్లమెంటు
టీడీపీ+జనసేన+బీజేపీ: 21-25
వైసీపీ: 0-4
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఆరామస్తాన్: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 10-12
వైసీపీ: 13-15
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

పీపుల్స్ పల్స్: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 03-05
జనసేన: 02
బీజేపీ: 02-04

శ్రీ ఆత్మసాక్షి: లోక్‌సభ
టీడీపీ: 6
వైసీపీ: 16
జనసేన: 1
బీజేపీ: 1

పయానీర్‌: లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 20
వైసీపీ: 05
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

ఇండియా టీవీ- CNX: లోక్‌సభ
టీడీపీ: 13-15
వైసీపీ: 3-5
జనసేన: 02
బీజేపీ: 04-06

న్యూస్-18 : లోక్‌సభ
టీడీపీ+జనసేన+బీజేపీ: 19-22
వైసీపీ: 05-08
కాంగ్రెస్: 0
ఇతరులు: 0

Also Read : నేడే మహబూబ్ నగర్ ఎమ్మల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు..

Advertisment
Advertisment
తాజా కథనాలు