/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T120258.942-jpg.webp)
Anchor Sreemukhi Photos : యాంకర్ శ్రీముఖి(Sreemukhi) గురించి పరిచయం అక్కర్లేదు. మాట తీరు, కామెడీ టైమింగ్, చలాకీతనంతో రాములమ్మ(Ramulamma) గా ఫుల్ పాపులరైంది ఈ బుల్లి తెర గ్లామర్. ప్రస్తుతం బుల్లి తెర పై టాప్ యాంకర్స్ శ్రీముఖి ఒకరు.
పటాస్ షో(Patas Show) తో ఆడియన్స్ కు దగ్గరైన శ్రీముఖి.. ఆ తర్వాత యాంకర్ గా పలు టీవీ షో(TV Show) లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. యాంకర్ గా ఫెమసైన శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టింది. సీజన్ 3 రన్నరప్ గా నిలిచి మరింత క్రేజ్ దక్కించుకుంది.
Also Read: Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే!
సోషల్ మీడియా(Social Media) లో సూపర్ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ డోస్ మరింత పెంచింది. ట్రెండీ టాప్ టూ బాటమ్ పింక్ కలర్ సూట్ ధరించి స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముద్దు గుమ్మ శ్రీముఖి యాంకరింగ్ అదరగొడుతూనే.. నటిగా కూడా బిజీ అయిపొయింది. రీసెంట్ గా మెగాస్టార్ మూవీ భోళా శంకర్(Bhola Shankar) లో చిరంజీవి సరసన స్పెషల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
శ్రీముఖి హీరో రామ్ నేను శైలజ సినిమాలో హీరోకు సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత పలు సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. ఇటు షోలు అటు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. బుల్లితెర పై ఫుల్ డిమాండ్ ఉన్న యాంకర్ గా దూసుకెళ్తుంది.
రెగ్యులర్ షోస్ తో పలు స్పెషల్ షోస్ కూడా చేస్తూ ఫుల్ హంగామా చేస్తోంది. హోస్ట్ గా మాత్రమే కాదు కొన్ని డాన్స్ ఐకాన్ వంటి షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తూ జిజీగా సాగుతోంది. బుల్లితెర, వెండితెర ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది.
Also Read: Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్.. మేకింగ్ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్!