/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T162220.339.jpg)
Anasuya Bharadwaj Tattoo In Her Private Part :జబర్దస్త్ (Jabardasth) తో క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు సినిమాల్లో నటిగా అలరిస్తున్న అనసూయ (Anasuya) సోషల్ మీడియా (Social Media) లో ఎంత యాక్టివ్ గ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ మధ్య అయితే నెట్టింట ఓ రేంజ్ లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అనసూయ ఇటీవల తన బర్త్ డేని ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/445517639_18351650956100352_3263874951795721605_n-819x1024.jpg)
బర్త్ డే (Birthday) సందర్భంగా తన భర్త, పిల్లలతో కలిసి బయట వెకేషన్ కి వెళ్ళింది. ఆ వెకేషన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో అనసూయ తన టాటూను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ టాటూ ఏకంగా అనసూయ ఎదపై ఉండటంతో దీన్ని చూసిన నెటిజన్స్ అనసూయ టాటూపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/445004029_18351650947100352_4676378465330535700_n-819x1024.jpg)
Also Read : ‘గేమ్ ఛేంజర్’ లో నేనే హీరోయిన్ : అంజలి
టాటూకి అర్థం ఏంటో?
అయితే కొంతమంది నెటిజన్స్ అనసూయ టాటూకి మీనింగ్ కనిపెట్టేందుకు ట్రై చేశారు. ఆ టాటూలో ఫస్ట్ లెటర్ 'N' తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాతి లెటర్స్ అంతగా కనిపించకపోవడంతో.. అనసూయ టాటూకి అర్థం ఏమై ఉంటుందా? అని నెట్టింట తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో అనసూయ టాటూ మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-26-at-4.11.08-PM.jpeg)
View this post on Instagram
Follow Us