Ananya Pandey: మా బంధాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.. ట్రోల్స్‌పై నటి కౌంటర్! వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియా ట్రోలింగ్ పై అనన్యాపాండే స్పందించింది. హీరోయిన్లు స్నేహంగా ఉండటాన్ని కొంతమంది తప్పుగా భావిస్తున్నారు. సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. By srinivas 19 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bollywood: బాలీవుడ్ యంగ్ బ్యూటీ, స్టార్ కిడ్ అనన్యా పాండే సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు నటీమణులతో తనకున్న బంధంపై కూడా ఓపెన్ అయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న నటి.. సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని చెప్పింది. ❤️ pic.twitter.com/8XMcIvZyHs — Ananya Panday (@ananyapandayy) February 16, 2024 నేనే ప్రత్యక్ష సాక్ష్యం.. ఈ మేరకు హీరోయిన్ల మధ్య ఉండే బాండింగ్, స్నేహంపై కూడా ట్రోలింగ్ చేయడం బాధాకరం. కలిసి పనిచేస్తున్నప్పుడు స్నేహితులను చేసుకోకూడదని ఏ ఒక్క నటి అనుకోదు. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. బయటి వాళ్లు మా మధ్య సాంగత్యాన్ని ఎప్పటికీ చూడలేరని నా అభిప్రాయం. మా అందరిమధ్య మంచి వాతావరణం ఉంది. దీపికా, భూమి పెడ్నేకర్ లాంటి వారితో పనిచేసే అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతా. ఇప్పటికీ నన్నెంతో మంది ట్రోల్స్ చేస్తుంటారు. అయినా ఇలాంటివి నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేవు' అంటూ చెప్పుకొచ్చింది. Everyday essentials! @SkechersIndia #Skechersindia #SkechersApparel #Comfort #ApparelTech #Move #SkechersAmbassador #ad pic.twitter.com/42ulT3ueJw — Ananya Panday (@ananyapandayy) April 9, 2024 #bollywood-actress #ananya-pandey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి