Amitabh Bachchan About Kalki : టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) – పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD) కోసం సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేయడంతో ప్రెజెంట్ టాలీవుడ్ (Tollywood) లో అంతా ఈ మూవీ గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కల్కి పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Amitabh Bacchan : ‘కల్కి’ పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్!
అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు.
Translate this News: