Hyderabad Minor Girl Rape Case: 2017లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన సరూర్నగర్లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఎట్టకేలకు ఎల్బీ నగర్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు అతనికి రూ.11,000 జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
పూర్తిగా చదవండి..Minor Girl Rape Case: బాలిక రేప్ కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
TG: 2017లో సరూర్నగర్లో బాలికపై జరిగిన రేప్ కేసులో ఎల్బీ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
Translate this News: