Mirzapur 3 Trailer: 'మీర్జాపూర్ 3' ట్రైలర్ వచ్చేసింది.. నెక్స్ట్ లెవెల్..!
అమెజాన్ ప్రైమ్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ 'మీర్జాపూర్ 3'. ఈ సీరీస్ జూలై 5న విడుదల కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ . తాజాగా 'మీర్జాపూర్ 3' ట్రైలర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.