Pushpa 2 The Rule Teaser: ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది. ఇందులో చూపించిన సన్నివేశాలు పుష్ప 2 పై మరింత అంచనాలు పెరిగేలా చేశాయి.
పూర్తిగా చదవండి..Pushpa 2: తగ్గేదేలే..పుష్ప 2 టీజర్ అదిరింది!
ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 2 టీజర్ ఆద్యంతం ఆకట్టకునేలా చాలా ఆసక్తిగా ఉంది. దీంతో బన్నీ తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తోంది.
Translate this News: