/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-22T172923.556-jpg.webp)
Kajal Aggarwal Satyabhama Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం 'సత్యభామ'. క్రైం థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాలా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సత్యభామ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న విడుదల కానున్నట్లు ప్రకటించారు.
Gear up to celebrate 'The Queen of Masses' @MSKajalAggarwal like never before on the big screens ❤️🔥❤️🔥#Satyabhama in theatres worldwide on May 17th 🎯
▶️ https://t.co/TbBMJ0g6QY@MSKajalAggarwal @Naveenc212 @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka… pic.twitter.com/svK00yfv0y
— Aurum Arts Official (@AurumArtsOffl) April 22, 2024
Also Read: Hanuman 100 Days: 100 డేస్ థియేట్రికల్ రన్.. ‘హనుమాన్’ సంచలనం..!