Satyabhama Trailer : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.