NTR: చంద్రబాబు మామయ్యకు కంగ్రాట్స్.. జూ. ఎన్టీఆర్ ట్వీట్

ఏపీలో కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. "చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు చంద్రబాబు మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

NTR: చంద్రబాబు మామయ్యకు కంగ్రాట్స్.. జూ. ఎన్టీఆర్ ట్వీట్
New Update

NTR Congratulated Chandrababu: ఏపీలో కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. "చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు చంద్రబాబు మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు. అలాగే మంగళగిరిలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భారత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా నిలిచి పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.

#jr-ntr #chandrababu #ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe