Ameer Khan: సుప్రీం కోర్టులో అమిర్ ఖాన్ లాపతా లేడీస్..ఎందుకంటే!
సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ ను సుప్రీం కోర్టులో శుక్రవారం ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించనున్నారు.
/rtv/media/media_files/2025/04/15/Dgdenyhq3XkUBdFb2onY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lapatha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/IRA-1-jpg.webp)