Kiran Rao : ‘యానిమల్’ స్త్రీ ద్వేషి అంటూ హీరో భార్య విమర్శలు.. అదే లక్ష్యమంటూ డైరెక్టర్ కౌంటర్
‘యానిమల్’ మూవీ స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కిరణ్‌రావు వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. రెండో పార్ట్ లో రణ్‌బీర్ పాత్ర మరింత క్రూరంగా చూపించడమే తన లక్ష్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.