Birthday party: బర్త్ డే రోజే డెత్ డే.. యువకుడి ప్రాణం తీసిన ఫ్రెండ్స్!
ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైన ఓ యుకుడికి అదే రోజు డేత్ డేగా మారింది. శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన పుట్టినరోజు వేడుకలను ఘట్కేసర్ వద్ద ఓ ఫామ్ హౌస్లో ఘనంగా నిర్వహించాడు. అజయ్ అనే సహోద్యోగిని ఈత కోసం ఫ్రెండ్స్ బలవంతంగా స్విమ్మింగ్ పూల్లో నెట్టివేయగా ప్రాణాలు కోల్పోయాడు.
/rtv/media/media_files/2025/03/24/5EJcNjwRcZ3KS1jHTPxb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-1.jpg)