May 19 Directors Day : సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన దర్శకులు!

మే 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ ను దర్శకుల బృందం ఆహ్వానించింది. రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి శాలువాతో ముఖ్యమంత్రిని సత్కరించారు.

New Update
May 19 Directors Day : సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన దర్శకులు!

Directors Day : మే 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని దర్శకుల బృందం మర్యాద పూర్వకంగా ఆహ్వానించింది. శుక్రవారం రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma), అనిల్ రావిపూడి(Anil Ravipudi), హరీష్ శంకర్(Harish Shankar) తదితరులు సీఎం రేవంత్ రెడ్డిగారిని తన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య!

Advertisment
తాజా కథనాలు