Crime: దుర్మార్గం...విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..బిడ్డకు జన్మనివ్వడంతో...!!

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై పలుమార్లు అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. కదిరి నియోజకవర్గానికి చెందిన బాలిక 9నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నీళ్లు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అఘాత్యానికి ఒడిగట్టాడు.దీంతో ఆ విద్యార్థిని భయంతో తనపై జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన ఆ ఉపాధ్యాయుడు పలుమార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో...కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని.

New Update
Crime: దుర్మార్గం...విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..బిడ్డకు జన్మనివ్వడంతో...!!

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై పలుమార్లు అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. కదిరి నియోజకవర్గానికి చెందిన బాలిక 9నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నీళ్లు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అఘాత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఇది కూడా చదవండి:  ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన…!!

దీంతో ఆ విద్యార్థిని భయంతో తనపై జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన ఆ ఉపాధ్యాయుడు పలుమార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో...కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని.

ఇది కూడా చదవండి: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?

బాధితురాలికి రక్తం తక్కువగా ఉండటంతో కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి సూచించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయం పోలీసుల ద్వారా ఎస్ ఐ రాజశేఖర్ కు తెలిసింది. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం , 376 , 506 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
తాజా కథనాలు