Douglas Emhoff: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి సంచలన నిజం బయటపెట్టారు. గతంలో తనకు ఓ లేడీ టీచర్ వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించారు. మొదటి వివాహం సమయంలో ఈ సంబంధం కలిగి ఉన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో తను మొదటి భార్యను తాను మోస చేసినట్లు ఒప్పుకున్నాడు.
పూర్తిగా చదవండి..Kamala Harris: టీచర్‌తో వివాహేతర సంబంధం నిజమే.. కమల్ హారిస్ భర్త!
మొదటి వివాహ బంధంలో ఓ లేడీ టీచర్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని కమల్ హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ అంగీకరించాడు. తన చర్యలతో కుటుంబం చాలా ఇబ్బందిపడిందన్నారు. అదే తన మొదటి వివాహానికి ముగింపు పలికిందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Translate this News: