Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి..

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ ORR వద్ద విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న రచనారెడ్డిగా గుర్తించారు. కారులోనే రచనారెడ్డి చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ఆమె కారులో ఓఆర్‌ఆర్‌కి వచ్చి ఎలా మృతి చెందారు.. మత్తు ఇంజక్షన్‌ ఏమైనా తీసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: సీఎం రేవంత్‌, మంత్రులను.. హరీష్‌రావు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు : కేటీఆర్‌

Advertisment
తాజా కథనాలు