Fire Accident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం!

చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలోపోయింది. ఆఫీసు లోపల కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

New Update
Fire Accident: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం!

Fire Accident: చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలోపోయింది. ఆఫీసు లోపల కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, అధికారులు. ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Also read: నేడు విద్యాసంస్థలకు సెలవు!

Advertisment
తాజా కథనాలు