/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Building-jpg.webp)
Delhi : ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఓ బిల్డింగ్ కుప్పకూలింది(Building Collapsed). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతోంది. ఆ వీడియోను చూస్తే.. ఓ మూడంతస్తుల భవనం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలింది. దీంతో ఆ బిల్డింగ్ దగ్గరున్న స్థానికులు అక్కడి నుంచి దూరంగా పరిగెత్తారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు.
#WATCH | Delhi: A building collapsed in Kalyanpuri area today. No injuries were reported.
(Video Source: Local, confirmed by Police) pic.twitter.com/R8YSlml6cS
— ANI (@ANI) April 20, 2024
Also Read : బాలుడి ప్రాణం తీసిన స్మోక్ బిస్కెట్!