Guntur: తాను మరణిస్తూ మరో ఐదు గురు జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలు తరలించారు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.
పూర్తిగా చదవండి..Guntur: తాను మరణిస్తూ.. మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు..!!
తాను మరణిస్తూ మరో ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు ఓ యువకుడు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బ్రెయిన్ డెడ్ అయిన తన అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. గుంటూరులో జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది.
Translate this News: