తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారికి డెంగ్యూ, వైరల్ ఫివర్లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు. విష జ్వరాలు కుటుంబంలో ఒక్కరికి వస్తే క్రమంగా ఇది అందరికీ సంక్రమిస్తుంది. దీంతో ఇంటిళ్లిపాదీ సభ్యులందరూ జ్వరం భారిన పడుతున్నారు. ఈ జ్వరాలు ఏసీ రూమ్‌లో ఉండే వారికి వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఏసీలో పనిచేసే వారికి గాలి బయటకు వెళ్లకుండా గ్లాస్లు ఉంటాయి. దీంతో ఏసీ వల్ల అక్కడ వాతావరణం కూల్‌గా ఉండటంతో ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Fevers: తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తోన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ డెంగ్యూ, వైరల్ ఫివర్లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు.
Translate this News: