లోక్సభ 4వ విడత ఎన్నికలు నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పలు చోట్ల రాత్రివరకు కుడా పోలింగ్ జరిగింది. అయితే సోమవారం రాత్రి 11.45 PM గంటల వరకు మొత్తం 67.25 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 76.50 శాతం నమోదుకాగా.. తెలంగాణ 64.74 శాతం పోలింగ్ నమోదైంది.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections: 4వ దశ లోక్సభ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం ఎంతంటే
లోక్సభ 4వ విడత ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి. సోమవారం రాత్రి 11.45 PM గంటల వరకు మొత్తం 67.25 శాతం పోలింగ్ నమోదైంది.
Translate this News: