Ap police: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. ఆయన సోమవారం టాస్క్ ఫోర్సు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 15 ఎర్రచందనం దుంగలు, 20 గొడ్డళ్లు, 20 సెల్ ఫోన్లు, టాటా కంపెనీ లారీ, బొలేరో వాహనంతో పాటు రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..31 మంది స్మగ్లర్లు అరెస్టు: టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 31 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. నిందితుల నుంచి15 ఎర్రచందనం దుంగలు, వాహనాలు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

Translate this News: