తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం సృష్టించింది. విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 8 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల అభయ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
పూర్తిగా చదవండి..ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!
తిరుపతిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడి భార్య వేరే అతనితో సహజీవనం చేస్తోంది. వీరికి సహకరించిన కానిస్టేబుల్ శ్రీనివాసును మణికంఠ వెళ్లి ప్రశ్నించగా దొంగకేసు పెట్టి లోపలేస్తానని బెదిరించాడు. దీంతో, మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు.

Translate this News: