రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు.
ఏపీలో ఇంతా జరుగుతున్న మేధావులు, విజ్ఙానులు, ప్రజా సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ లోని భీమునిపట్నం తుర్లవాడ కొండపై 120 ఎకరాల భూమిని కాజేందుకు ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తుర్లవాడ ఎంత పుణ్య క్షేత్రమో ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం దీని జోలికి రావద్దని ఆయన హెచ్చరించారు. విజయసాయి రెడ్డి తన కుమార్తె విద్యాసంస్థల నిర్మాణం కోసం ఏకంగా 120 ఎకరాల భూమిని కేటాయించాలంటూ కోరినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా జగన్ కూడా సుమారు రూ.300 కోట్లు విలువైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నించారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సొమ్మును జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానం చేస్తున్నారు. కొండపై 120 అడుగుల నరసింహస్వామి విగ్రహం ప్రతిష్టించాలని స్థానికులు టీటీడీని కోరుతున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఇప్పటికే అటు తిరుమలలో టీటీడీ ఆస్తులు, ఇటు విశాఖలో సింహాచలేశ్వరుని ఆస్తులు దొంగలు అందరూ ఏకమై దోచేస్తున్నారు.
దేవుడి భూముల వద్దకు మాత్రం రావద్దని జగన్ ను కోరుతున్నామన్నారు. అల్రెడీ జగన్ ఆయన దొంగ బ్యాచ్ అంతా కలిసి రూ. 70 వేల కోట్ల ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు. మంత్రి రోజా రుషికొండ గురించి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో జరుగుతున్న దోపిడీ, అన్యాయంపై మేధావివర్గం మాట్లాడాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రుషికొండపై నిర్మాణాలను పడగొడతామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డి దోపిడీ మొత్తం బయటకు తీస్తామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.
విశాఖలో 120 ఎకరాల భూమిపై విజయసాయిరెడ్డి కన్నేశారా? అయ్యన్నపాత్రుడు ఏమంటున్నారు?

కూటమి నేతలకు గుడ్న్యూస్.. భారీగా నామినేటెడ్ పదవులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి నాయకులకు గుడ్న్యూస్ చెప్పింది అధికార పార్టీ. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : దంపతుల పంచాయతీలో కత్తిపోట్లు...ఏడుగురు స్పాట్లో...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల గొడవ విషయంలో నిర్వహించిన పంచాయతీలో రగడ నెలకొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Categories : Short News | Latest News In Telugu | వాతావరణం | కడప | శ్రీకాకుళం | హైదరాబాద్ | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. కుటుంబ గొడవలో ఏడుగురి పరిస్థితి..
గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్రైం | Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan: పవన్ ఎందుకు మాట్లాడడం లేదు? జనసేన నుంచి రూ.30 లక్షలు.. డ్రైవర్ రాయుడు చెల్లి సంచలన ఆరోపణలు!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినూత మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Crime: నెల్లూరు జిల్లాలో మరో భర్త హత్య..ప్రియుడితో కలిసి గొంతుకు వైరు బిగించి....
ప్రియుడి మోజులో పడి భర్తలను హత్య చేస్తున్న భార్యల కథనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
FLASH NEWS: హైదరాబాద్లో పబ్ ఓనర్లపై కేసు
Telangana: తెలంగాణలో దారుణం.. కూతురిని వేధిస్తున్నాడని యువకుడిని అందరి ముందు హత్య చేసిన తండ్రి
🔴Live News Updates: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్
Cricket: మరో 101 పరుగులు చేస్తే..61 ఏళ్ళ రికార్డ్ రిషబ్ సొంతం