విశాఖలో 120 ఎకరాల భూమిపై విజయసాయిరెడ్డి కన్నేశారా? అయ్యన్నపాత్రుడు ఏమంటున్నారు?
రాష్ట్రంలో ఉన్న భూములన్నింటిని దొంగలకు ముద్దాయిలకు దోచిపెడుతూ రానున్న తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. ఏపీలో జరుగుతుంది ప్రజా పాలన కాదు. ఓ నిరంకుశ పాలన అంటూ మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/shanthi.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ayyanna-jpg.webp)