/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/AP-GOVT-jpg.webp)
IAS TRANSFERS IN AP : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 21మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ బాలాజీరావును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
ALSO READ: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?
ఐఏఎస్ బదిలీలు ఇలా..
* హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా తిరుపతి కలెక్టర్ వెంకట్‌రమణారెడ్డి.
* నంద్యాల కలెక్టర్‌గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు.
* అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్
* శ్రీకాకుళం కమిషనర్‌గా తమీమ్ అన్సారియా
* పార్వతీపురం జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్
* డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా రోనంకి కూర్మనాథ్
* విశాఖ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గా కేఎస్ విశ్వనాథం
* విశాఖ జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్
* ప్రకాశం జాయింట్ కలెక్టర్‌గా గోపాలకృష్ణ రోనంకి
* కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆధిత్య
* పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఐలేఖ్య.
* సర్వే సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్‌గా గోవిందరావు.
* విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా కార్తిక్
* అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా భావన
* ఏపీయూఎఫ్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా హరిత.
* ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రన్
* తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదితి సింగ్
* పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా రేఖారాణి.
DO WATCH: