BREAKING: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2025/04/13/y30R1x20EN3BtEwsixgl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/AP-GOVT-jpg.webp)