Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 16 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు మొత్తం16 గేట్లు ఎత్తివేశారు. ముందుగా ఉదయం ఆరు గేట్లు ఎత్తగా.. ఆ తర్వాత వరద ప్రవాహం పెరగడంతో మరో 10 గేట్లు ఎత్తివేశారు.

Nagarjuna sagar: రేపటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం!
New Update

నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు మొత్తం16 గేట్లు ఎత్తివేశారు. ముందుగా ఉదయం ఆరు గేట్ల ఎత్తగా.. ఆ తర్వాత వరద ప్రవాహం పెరగడంతో మరో 10 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం సాగర్‌కు 3,74,713 క్యూసెక్కుల వరద వస్తోంది. ఔట్‌ఫ్లో 1,63,220 క్యూసెక్కులుగా ఉంది. ఇక సాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 కాగా.. ప్రస్తుతం 584 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వసామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 284.55 టీఎంసీలకు పెరిగింది.

Also Read: కోర్టులోనే జుట్టుపట్టి కొట్టుకున్న మహిళ లాయర్లు.. వీడియో వైరల్!

#telugu-news #telangana #nagarjuna-sagar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe