Nandyala : ఆళ్లగడ్డ ప్రజలకు అలర్ట్.. నగరంలో 144 సెక్షన్.. !

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Nandyala : ఆళ్లగడ్డ ప్రజలకు అలర్ట్.. నగరంలో 144 సెక్షన్.. !
New Update

Allagadda : నంద్యాల జిల్లా(Nandyala District) ఆళ్లగడ్డలో టెన్షన్ వాతవారణం నెలకొంది. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ(TDP) ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీ గార్డుపై జరిగిన హత్య(Murder) ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు.

This browser does not support the video element.

Also Read : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?

#murder #bhuma-akhila-priya #144-section #allagadda #nandyala-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe