BREAKING: 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు విడుదల చేసింది. ఈ ఫ‌లితాల‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు. 

Inter Supply Results : నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
New Update

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు విడుదల చేసింది. ఈ ఫ‌లితాల‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు.

Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇక గ‌తేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది

#telugu-news #10th-supplementary-exams #10th-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe