Telangana : తెలంగాణలో రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

Inter Supply Results : నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
New Update

10th Class Results : తెలంగాణ(Telangana) లో పదో తరగతి పరీక్ష ఫలితాలు(Tenth Class Exams Results) విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదే తరగతి పరీక్షలు జరిగాయి.

Also read: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత కుమారుడు!

ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీళ్లలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పేపర్ కరెక్షన్‌ ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. ఇదిలాఉండగా ఇటీవలే రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: అరగంట కరెంట్ నిలిపివేసినందుకు.. డీఈ సస్పెండ్

#telugu-news #telangana-news #10th-class-results
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe