New Friendships: కొత్త స్నేహాలు ఎంతవరకు.. ఎవరిని నమ్మాలి..?
మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు వచ్చిపోతుంటాయి. కొందరైతే జీవితకాలం గుర్తుంచుకుంటారు.. మరికొందరు మధ్యలోనే మర్చిపోతుంటారు. ఒకప్పుడు బంధాలు దృఢంగా, స్నేహాలు చిరకాలం ఉండేవి. ప్రస్తుత రోజుల్లో బంధాలు గుదిబండలయ్యాయి, స్నేహాలు ఉట్టి ఊహలుగా మిగిలిపోయాయి.