Andhra Pradesh : వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఓటమి బాటలో 10 మంది మంత్రులు

ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆరా మస్తన్ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. వాళ్లెవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

All Party Meeting: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ డిమాండ్
New Update

Shock To YCP : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ (AP Exit Polls) పై ఆరా మస్తన్ సర్వే (Mastan Survey) లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ఆరా మస్తాన్‌ ఓడిపోతారని చెప్పిన మంత్రులు లిస్ట్ ఇదే.

1.పలాస - సిదిరి అప్పలరాజు

2.గాజువాక - గుడివాడ అమర్‌నాథ్

3.నగరి - ఆర్కే రోజా

4.తణుకు - కారుమూరి నాగేశ్వర రావు

5.రాజమండ్రి రూరల్‌ - చెల్లుబోయిన వేణుగోపాల్

6.తాడేపల్లి గూడెం - కొట్టు సత్యనారాయణ

7.గుంటూరు పశ్చిమ - విడుదల రజిని

8.కొండెపి - ఆదిమూలపు సురేష్‌

9.పెనుకొండ - ఉషాశ్రీ చరణ్

10.గుంతకల్లు - గుమ్మనూరు జయరాం ( వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అభ్యర్థి)

Also Read : 🔴 Exit Polls Live Updates: గెలిచేదెవరు?.. ఎవరికి ఎన్ని సీట్లు?

#ap-ycp #telugu-news #ap-exit-polls
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe