Accident : ఘోర ప్రమాదం.. 10 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఈరోజు ఉదయం రంబన్‌ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో టాక్సిలో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి.

Accident : ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
New Update

Road Accident : జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir) లో ఘోర ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం రంబన్‌ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ టాక్సి(Taxi) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం మేరకు హుటాహూటీనా స్థానిక పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  అగ్నిపథ్‌లో మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్ సింగ్

#telugu-news #national-news #road-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe