Andhra Pradesh: వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు..

2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. గతంలో వైసీపీ మార్చిన యూనివర్సిటీ పేరును.. మళ్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

New Update
Andhra Pradesh: వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు..

YSR University Changed To NTR University: విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక.. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీంతో టీడీపీ (TDP) శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేశారు. చివరికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందిన. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ మార్చిన యూనివర్సిటీ పేరును.. మళ్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

Also Read: ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు!

Advertisment
Advertisment
తాజా కథనాలు