Andhra Pradesh: వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్పు..
2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్ యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. గతంలో వైసీపీ మార్చిన యూనివర్సిటీ పేరును.. మళ్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.