RajaPriya : కొడుకు పెళ్లిలో డ్యాన్స్‎ చేస్తూ సందడి చేసిన వైఎస్ షర్మిల..వీడియో ఇదిగో..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియ జంట వివాహ వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. పెళ్లి వీడియో వైరల్ గా మారింది. ఈ వేడుకలో షర్మిల సందడి చేశారు.

RajaPriya : కొడుకు పెళ్లిలో డ్యాన్స్‎ చేస్తూ సందడి చేసిన వైఎస్ షర్మిల..వీడియో ఇదిగో..!
New Update

RajaPriya : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియ జంట వివాహ వేడుకలు మూడు రోజులు పాటు ఘనంగా జరిగాయి. పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కుమారుడి పెళ్లిలో వైఎస్ షర్మిల సందడి చేస్తూ కనిపించారు.

  రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని ఉమైద్ ప్యాలెస్‌లో  అంగరంగ వైభవంగా జరిగాయి. ఫిబ్రవరి 17న రాజా రెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ముగిశాయి. 16న మొదలైన పెళ్లి వేడుకలను  హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా మూడు రోజులు పాటు పలు కార్యక్రమాలతో   సందడిగానిర్వహించారు. ఆదివారం సాయంత్రం తలంబ్రాలు మహోత్సవం ఘనంగా పూర్తయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని మీరు కూడా చూసేయండి.

ఇది కూడా చదవండి:కొడుకు పెళ్ళిలో డాన్స్ తో దుమ్ములేపిన షర్మిల.. వైరలవుతున్న వీడియో

#viral-video #ys-sharmila #sharmila-son-marriage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe